Visirinadha vidhi gaalam song lyrics muthu movie songs lyrics telugu
Movie : Muthu
Lyrics: Bhuvanachandra
Hero: Rajinikanth
Heroin: Meena
Telugu Version
విసిరినాధ విధి గాలం
మిగిలినదా శోకం
కాలమే కాటు వేసెన
కళ్ళలో గంగ పొంగెన
నిన్న తోడున్న దైవాలే
నేడు ప్రాణాలు తీసేన
వేదన గాధలు మానవులే
న్యాయ దేవత కళ్ళున్న చుడదులే
ఆవు తోక పామంటూ సక్షమివ్వగాలవు
పొదుగు లోంచి గరళాన్ని పిండి చోపగలవా
ఇంటి నించి వెలివేసి వెళ్ళగొట్ట గలవు
మనసులోని నా రూపం చేరిపివేయ్యగలవా
అంతరాత్మ ఓ నాడు నిన్ను నిలదీసే
నా నేరం ఏమిటని
నా నేరం ఏమిటని
English Version
Visirinadhaa vidhi gaalam
Migilinadhaa sokam
Kaalame kaatu vesena
Kallalo ganga pongena
Ninna thodunna dhaivaale
Nedu pranalu theesena
Vedhana gaadhalu manavule
Nyaya devatha kallunna chudadhule
Aavu thoka paamantu sakshamivvagalavu
Podhugu lonchi garalanni pindi choopagalava
Inti ninchi velivesi vellagotta galavu
Manasuloni naa roopam cheripiveyyagalava
Antharatma o nadu ninu niladheese
Na neram emitani
Na neram emitani