Bam Bam Bhole Mangli Sivaratri Song Lyrics

దిమి దిమి భేరి నాధం మొగే మేఘమ్ తాకే భూగోళం తాకదిం రంకే వేసి దుంకే నందిని చూసే పాతాళం ఆహా బ్రహ్మ వచ్చి నిన్నే మెచ్చి అందేలు ఇచ్చిన ఆనందం అరే శంఖము చక్రము వీడిన విష్ణువు వీణలు మీటిగా విడ్డురం ఏడు గుర్రాల రధం...