Netthimedha Pettukunta song lyrics Gunturodu 2017
Netthimedha Pettukunta song lyrics Gunturodu
- Song Name: Netthimedha Pettukunta
- Movie Name: Gunturodu
- Cast: Manchu Manoj, Pragya Jaiswal
- Released : 3rd March 2017
- Director : S.K Satya
నెత్తిమీద పెట్టుకుంటా
గుండెలోన దాచుకుంటే
దేవతల్లే చూసుకుంటా
ప్రామిస్ …
పుట్టు మచ్చ లాగ మారి
వంద ఏళ్ళ పాటు నిన్ను
అంటిపెట్టుకుంటా నేను
ప్రామిస్ …
రామకోటి లాగ నేను
ప్రేమకోటి రాసుకుంటే
లైఫ్ లాంగ్ లవ్ చేస్తా
ప్రామిస్ …
నిన్ను చూసి కొట్టుకున్న
కంటి రెప్ప మీద ఒట్టు
నువ్వులేక ఉండలేను
ప్రామిస్ …
నీ పేరులాగా
మారిపోయే
గుండె చప్పుడూ
చింపేసిన తెంపిసినా
చంపేసి పాతరేసి
నిన్ను వదలనమ్మాడు
యు అర్ మై బార్బీ డాల్
రక్కేసింది తోక్కేసిన
నట్టేట్లో నన్ను తోసిన
నిన్ను మరువనేప్పుడు
నువ్వేలే న జిగేల్ …
ఊహకైనా అందదేన్తో
నువ్వు లేని జీవితం
ఊపిరైనా ఆడదేంటో
ఏమి చెయ్యటం?
ఉన్న ఒక్క ప్రాణమేమో
నీకు చేశా అంకితం
కదనంటే ఎందుకింకా
నేను బ్రతకడం?
ఒక్క చిన్న నవ్వు నవ్వితేయ్
నింగి లోకి జువ్వ లాగా
ఎగిరి పొంతనే
కళ్ళతోతే కసిరి కొట్టాకే ..
నేలపైకి చుక్క లాగ
రాలిపోతానే
నువ్వు ఎప్పుడొస్తే నాకు
పండగప్పుడే
చింపేసిన తెంపిసినా
చంపేసి పాతరేసి
నిన్ను వదలనమ్మాడు
యు అర్ మై బార్బీ డాల్
రక్కేసింది తోక్కేసిన
నట్టేట్లో నన్ను తోసిన
నిన్ను మరువనేప్పుడు
నువ్వేలే న జిగేల్ …
ఎంత ఎంత కోపముంటే
అంత ప్రేమ ఉంటాడంట
తప్పులేదు తనివితీరా
కోపగించుకో
ఎంత ఎంత దూరమైతే
అంత దెగ్గరవుతారంట
దాని నిజం చేస్తానంటే
దూరంఎల్లిపో
రెండు కళ్ళు ఎందుకెందుకే ..
ఇంకో రెండు కళ్ళతోటి
కలపడానికి ..
మనసు ఒక్కటున్దేన్దుకేయ్
ప్రేమతోటి
ఇంకో మనసుకివ్వడానికీ
తెలిసి కూడా తెలియనట్టు
బెట్టు చెయ్యకే
చింపేసిన తెంపిసినా
చంపేసి పాతరేసి
నిన్ను వదలనమ్మాడు
యు అర్ మై బార్బీ డాల్
రక్కేసింది తోక్కేసిన
నట్టేట్లో నన్ను తోసిన
నిన్ను మరువనేప్పుడు
నువ్వేలే న జిగేల్ …
Netthimedha Pettukunta song lyrics Gunturodu
Netthimedha Pettukunta
Gundelona Dachukunta
Devathalle Choosukunta
Promise…
Puttu Macha Laaga Maari
Vandha Yella Paatu Ninnu
Antipetukunta Nenu
Promise…
Ramakoti Laaga Nenu
Premakoti Rasukunta
Life Long Love Chestha
Promise…
Ninnu Chusi Kottukunna
Kanti Reppa Meedha Ottu
Nuvvuleka Undalenu
Promise…
Nee Perulaaga
Maripoye
Gunde Chappuduu
Chimpesina Thempsina
Champesi Patharesina
Ninnu Vadalanammadu
You are my Barbie Doll
Rakkesina Thokkesina
Nattetlo Nannu Thosina
Ninnu Maruvaneppudu
Nuvvele Na Jigel…
OOhakaina Andadento
Nuvvu Leni Jeevitham
Oopiraina Adadento
Emi Cheyyatam ?
Unna Okka Pranamemo
Neeku Chesa Ankitham
Kadanante Endukinka
Nenu Brathakadam ?
Okka Chinna Navvu Navvithey
Ningi Loki Juvva Laga
Egiri Pothaney
Kallatothe Kasiri Kottake..
Nelapiki Chukka Laaga
Ralipothane
Nuvvu Eppudosthe Naku
Pandagappude
Chimpesina Thempsina
Champesi Patharesina
Ninnu Vadalanammadu
You are my Barbie Doll
Rakkesina Thokkesina
Nattetlo Nannu Thosina
Ninnu Maruvaneppudu
Nuvvele Na Jigel…
Entha Entha Kopamunte
Antha Prema Untadanta
Tappuledhu Thanivitheera
Kopaginchuko
Entha Entha Dooramaithe
Antha Deggarautharanta
Daani Nijam CHestanante
Dooramellipo
Rendu Kallu Endukenduke..
Inko Rendu Kallathoti
Kalapadanikee..
Manasu Okkatunadendukey
Prematoti
Inko Manasukivvadanikey
Telisi Kuda Teliyanattu
Bettu Cheyyake
Chimpesina Thempsina
Champesi Patharesina
Ninnu Vadalanammadu
You are my Barbie Doll
Rakkesina Thokkesina
Nattetlo Nannu Thosina
Ninnu Maruvaneppudu
Nuvvele Na Jigel…