Mira Mira Meesam song Lyrics Katamarayudu 2017 Rayudo
Mira Mira Meesam song Lyrics Katamarayudu 2017 Rayudo
Song Name: Mira Mira Meesam
Lyrics Writer: Ramajogayya Shastry
Singer: Anurag Kulkarni
Music Director : Anup Rubens
Director : Kishora Kumar Pardasani
Producer : Sharath Marar
Banner : Northstar Entertainments PVT LTD
Mira Mira Meesam song Lyrics Katamarayudu 2017 Rayudo
రాయుడూ ..
నాయకుడై నడిపించేవాడు
సేవకుడై నడుమొంచివాడు
అందరికోసం అడుగేసాడు
రాయుడూ, రాయుడూ
ఏ మిర్ర మిర్ర మీసం
మిర్ర మిర్ర మీసం
మెలి తిప్పుతాడు జనం కోసం
దన దనడం దనడం ..
కార కార కండల రోషం
పోతెత్తుతాది జనం కోసం
దన దన డాన్ దన డాన్ ..
మండే ఆవేశం వీడుండే నివాసం
వీడియో నేలబారు నడిచే
నిండైన ఆకాశం
ఆశలు సిసలు చురుకు సరుకు
అణువణువునా సెగ రేగిలేలా
సూరీడల్లే
హే సూరీడల్లే వచ్చాడు
మన అందరి కాటంరాయుడు
పంచె కట్టిన మంచి తనం
నిలువెత్తు కాటంరాయుడు
మీరా మీరా మీసం
మీరా మీరా మీసం
మెలి తిప్పుతాడు జనం కోసం
రాయుడూ ..
ఒకడే వీడు రక రకముల వాడు
ఏ రంగు కళ్ళకు ఆ రంగై ఉంటాడు
రెపరెపలాడే జెండాల పొగరున్నోడు
తలవంచక మిన్నంచుల పైనే ఉంటాడు
చిగురు వగరు తగిన పొగరు
కలగలసిన ఖడ్గం వీడై
హే సూరీడల్లే వచ్చాడు
మన అందరి కాటంరాయుడు
అమ్మ తోడు మా చెడ్డ
మంచోడు కాటంరాయుడు
అసలు సిసలు చురుకు సరుకు
అణువణువునా సెగ రేగిలేలా
సూరీడల్లే
హే సూరీడల్లే వచ్చాడు
మన అందరి కాటంరాయుడు
పంచె కట్టిన మంచి తనం
నిలువెత్తు కాటంరాయుడు
రాయుడూ
Related Lyrics
Jivvu Jivvu Aaguna song lyrics
yelo yedarilo vaana song lyrics
Katamarayudu songs free download, Powerstar Pawan Kalyan Movies songs Lyrics, Katamarayudu Telugu movie audio songs free download, Katamarayudu 2017 movie songs free download, Power star pawan kalyan new movie kaatamarayudu songs, Kaatamaraayuda movie audio soundtracks, Katamarayudu Telugu mp3 songs 128 kbps high quality, www download Katamarayudu Telugu songs, Katamarayudu Telugu movie audio mp3 songs download, Katamarayudu movie songs free download 2017, Katamarayudu Telugu movie itunes iSongs Free Download, Katamarayudu movie audio isongs free download high quality, Katamarayudu mp3 songs free download, Telugu new movie Katamarayudu songs free download, Pawan kalyan movie songs download || arkit, Emo Emo Audio Songs || Kaatamarayudu | Pawan Kalyan, Telugu movie Katamarayudu songs download, Telugu Movie Katamarayudu 2017 songs download, Katamarayudu individual songs, Telugu movie audio mp3 songs free download, Katamarayudu mp3 songs, Katamarayudu songs download, audio songs Katamarayudu free iSongs from arkit , Katamarayudu audio cd rips free download, Katamarayudu movie songs free download mp3 audio songs, Katamarayudu original cd digital rips, high quality Katamarayudu songs Lyrics, Katamarayudu mp3 songs direct download Telugu movies