Mangli | Pacchi Paala Vennela Song Lyrics
Song: Mangli Bhatukamma Song 2019 | Pacchi paala vennela
Director – Damu Reddy
Lyricist – Mittapelli Surender
Music Programming – Madeen SK
Singer – Mangli
పచ్చి పాల వెన్నెల నెలన పారబొసినట్టు పూసెనె గునుగుపువ్వుల తొటలు
పచ్చి పసుపుగొమ్ములొ పసుపు తిసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు
వేల రంగుల పువ్వులొయె బతుకమ్మ నీ చీరలు కొనెటిలొ కలువలొయె గౌరమ్మ నీ రవికలు
ఎంతటి అందల మహరానివె నీ చుట్టు పూలన్ని చెలికత్తెలే
నిన్ను చూడలని ముందుగ వచ్చిందె పువ్వుల దీపావలి
బతుకమ్మ రాకతొ మా వాకిలి మురిసెనె పాటతో ప్రతి లొగిలి
గంగమ్మ దిగివచ్చె చినుకై నీకొసం చెరువులొ నిలిచింధి ఆకాశం
నీ రాకకొసం చెట్లు పులంకించి పూసెనే ని పూజ కొసమే
గట్లపై గందాలు దాచింది నీ కొసం గుమ్మడి పువ్వులొ ఈ మాసం
గుడిలెని ద్తెవం నీవు బతుకమ్మ ప్రతి ఇల్లు నీకు నిలయమే
వయ్యరి బామ పువ్వులొయె ని ముక్కుకు ముక్కెరలు
ఆడవి మొదుగుపువ్వులొయె ని నుదుటి కుక్కుమలు
ఎంతటి అందల మహరానివే నీ చుట్టు పూలన్ని చెలికత్తెలే
నిన్ను చూడలని ముందుగ వచ్చిందె పువ్వుల దీపావలి
బతుకమ్మ రాకతొ మా వాకిలి మురిసెనె పాటతో ప్రతి లొగిలి
కని పెంచుకుందే సెలక పువ్వుల సితకొక చిలుక

మట్టి పూల పరిమాళాల పాతల పల్లవులు కట్టి
కని పెంచుకుందే సెలక పువ్వుల సితకొక చిలుక
ఆ తెనెపట్టులొ తిపిని నీకొసం
ఉయ్యల పాట్టల్లొ సలబొసాం
ఆ పాటలింటు నీవు ఉరేగదవె పల్లెటుర్లలొ
మినుగురు పురుగుల్లొ వెలుగుల్ని నీకొసం దారుల్లొ దివిటీగా రాజెసం
ఆటదునమ్మ నీతో ఆడబిడ్డలు ఆడవి నెమలులై అ
తలమిద అగ్గ్నిపువ్వులొయె నీతవుకాబరణము
తేలగణలొ పుడితీవొయ్ నువ్వు ఎనిమిదొ వర్ణము
ఎంతటి అందల మహరానివే నీ చుట్టు పూలన్ని చెలికత్తెలే
నిన్ను చూడలని ముందుగ వచ్చిందె పువ్వుల దీపావలి
బతుకమ్మ రాకతొ మా వాకిలి మురిసెనె పాటతో ప్రతి లొగిలి
పచ్చి పాల వెన్నెల నెలన పారబొసినట్టు పూసెనె గునుగుపువ్వుల తొటలు
పచ్చి పసుపుగొమ్ములొ పసుపు తిసి రాసినట్టుగా పూచె తంగెడు కొమ్మలు
వేల రంగుల పువ్వులొయె బతుకమ్మ నీ చీరలు కొనెటిలొ కలువలొయె గౌరమ్మ నీ రవికలు
ఎంతటి అందల మహరానివె నీ చుట్టు పూలన్ని చెలికత్తెలే
నిన్ను చూడలని ముందుగ వచ్చిందె పువ్వుల దీపావలి
బతుకమ్మ రాకతొ మా వాకిలి మురిసెనె పాటతో ప్రతి లొగిలి
నిన్ను నిన్ను పిలిచెనమ్మ ఏరు సాగనప్పుతొంది ఊరు
నిన్ను పిలిచెనమ్మ ఏరు సాగనప్పుతొంది ఊరు
ఆలల మిద ఉయలుగి ఆటడుకొవే అని
నిన్ను పిలిచెనమ్మ ఏరు సాగనప్పుతొంది ఊరు
Mangli Bhatukamma Song 2019 | Pacchi paala vennela
pacchi paala vennela nelana paarabosinaTTu puusene gunugupuvvula toTalu
pacchi pasupugommulo pasupu tisi raasinaTTugaa puuche tangeDu kommalu
veala rangula puvvuloye batukamma nii chiiralu koneTilo kaluvaloye gowramma nii ravikalu
entaTi andala maharaanive nii chuTTu puulanni chelikattelea
ninnu chuuDalani munduga vacchinde puvvula diipaavali
batukamma raakato maa vaakili murisene paaTatoa prati logili
gangamma digivacche chinukai neekosam cheruvulo nilichindhi aakaaSam
nii raakakosam cheTlu pulankinchi puusenea ni pooja kosamea
gaTlapai gandaalu daachindi nii kosam gummaDi puvvulo ee maasam
guDileni dtevam niivu batukamma prati illu niiku nilayamea
vayyari baama puvvuloye ni mukkuku mukkeralu
aaDavi modugupuvvuloye ni nuduTi kukkumalu
entaTi andala maharaanivea nii chuTTu puulanni chelikattelea
ninnu chuuDalani munduga vacchinde puvvula diipaavali
batukamma raakato maa vaakili murisene paaTatoa prati logili
kani penchukundea selaka puvvula sitakoka chiluka

maTTi puula parimaaLaala paatala pallavulu kaTTi
kani penchukundea selaka puvvula sitakoka chiluka
aa tenepaTTulo tipini niikosam
uyyala paaTTallo salabosaam
aa paaTalinTu niivu ureagadave palleTurlalo
minuguru purugullo velugulni niikosam daarullo diviTiagaa raajesam
aaTadunamma niitoa aaDabiDDalu aaDavi nemalulai a
talamida aggnipuvvuloye niitavukaabaraNamu
tealagaNalo puDitiavoy nuvvu enimido varNamu
entaTi andala maharaanivea nii chuTTu puulanni chelikattelea
ninnu chuuDalani munduga vacchinde puvvula diipaavali
batukamma raakato maa vaakili murisene paaTatoa prati logili
pacchi paala vennela nelana paarabosinaTTu puusene gunugupuvvula toTalu
pacchi pasupugommulo pasupu tisi raasinaTTugaa puuche tangeDu kommalu
veala rangula puvvuloye batukamma nii chiiralu koneTilo kaluvaloye gowramma nii ravikalu
entaTi andala maharaanive nii chuTTu puulanni chelikattelea
ninnu chuuDalani munduga vacchinde puvvula diipaavali
batukamma raakato maa vaakili murisene paaTatoa prati logili
ninnu ninnu pilichenamma earu saaganapputondi uuru
ninnu pilichenamma earu saaganapputondi uuru
aalala mida uyalugi aaTaDukovea ani