Break-up song lyrics ninnu kori movie
Break-up song lyrics ninnu kori movie
Cast Crew: Nani (Hero), Niveda Thomas (Heroin)
Directors: Siva Nirvana, Shiva Nirvana
Story by: Shiva Nirvana
Music director: Gopi Sundar
Producer: D.V.V. Danayya
………………………………………..
Once upon a time lo
Vizag beach roadu lo
Yevandoi mastaerantu
Wish chesindhi nannu
Once upon a time lo
Vizag beach roadu lo
Yevandoi mastaerantu
Wish chesindhi nannu
Alli billi nadumuni thippi
I love u chevilona cheppi
Thappukundhi kallu rendu kappi
Andhukega gundekintha noppi
Break-up Break-up Break-up
Kingu lanti uma gaadi lifey pack uppu
Break-up Break-up Break-up
Kingu lanti uma gaadi lifey pack uppu
Bikenaka thanu yekkesi koochundhi
Chethunli vesindhi
Lifantha nannu vadalanantu ottesi cheppindhi
Soul matey dhorikindhi anukintey
Anthalo sologa vadhilesi vellipoyenu santhalo
Thoka chekkale na ventavachhi
Thenney chukkalle thiyyaga mecchi
Bugga chekkani pettuku vasthaanani
Chookkalu choopindhey
Mandhu chukke migilindhey
Break-up Break-up Break-up
Kingu lanti uma gaadi lifey pack uppu
Break-up Break-up Break-up
Kingu lanti uma gaadi lifey pack uppu
Nee sukamey korukunnanu annathi
Vannela chinnadhi
Kaabattey nee kantiko dhooranga
Unnadhi annadhi
Thanu leka manasuki sukhamettaa untadhi
Naa baadha pillaki yeppudartha mavuthadhi
Ye ladiesu inthey thammi
Vaallu cheppinavanni nammi
Manasichchamante thirigi evvaru pattuku pothare
Vere venni kattuka pothare
Break-up Break-up Break-up
Kingu lanti uma gaadi lifey pack uppu
Break-up Break-up Break-up
Kingu lanti uma gaadi lifey pack uppu
Break-up Break-up Break-up
Kingu lanti uma gaadi lifey pack uppu
Back-up…………….
Break-up song lyrics ninnu kori movie
వన్స్ అపాన్ ఏ టైం లో
వైజాగ్ బీచ్ రోడు లో
ఏవండోయ్ మాస్టారంటూ
విష్ చేసింది నన్ను
వన్స్ అపాన్ ఏ టైం లో
వైజాగ్ బీచ్ రోడు లో
ఏవండోయ్ మాస్టారంటూ
విష్ చేసింది నన్ను
అల్లి బిల్లీ నడుముని తిప్పి
ఐ లవ్ యూ చెవిలోన చెప్పి
తప్పుకుంది కళ్ళు రెండు కప్పి
అందుకేగా గుందేకింత నొప్పి
బ్రేక్ -అప్ బ్రేక్ -అప్ బ్రేక్-అప్
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్య్ ప్యాక్ అప్పు
బ్రేక్ -అప్ బ్రేక్ -అప్ బ్రేక్-అప్
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్య్ ప్యాక్ అప్పు
బైక్ కేన్కా తాను ఎక్కేసి కూచుంది
చేతులినీ వేసింది
లైఫంతా నన్ను వదలనంటూ ఒట్టేసి చెప్పింది
సోల్ మాటే దొరికింది అనుకుంటే
అంతలో సోలోగా వదిలేసి వెళ్లిపోయెను సంతలో
తోక చుక్కలే న వెంటవచ్చి
తేనై చుక్కల్లే తియ్యగా మెచ్చి
బుగ్గ చెక్కాని పెట్టుకు వస్తానని
చుక్కలు చూపిందే
మందు చుక్కే మిగిలిందే
బ్రేక్ -అప్ బ్రేక్ -అప్ బ్రేక్-అప్
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్య్ ప్యాక్ అప్పు
బ్రేక్ -అప్ బ్రేక్ -అప్ బ్రేక్-అప్
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్య్ ప్యాక్ అప్పు
నీ సుఖమే కోరుకున్నాను అన్నది
వన్నెల చిన్నది
కాబట్టే నీ కంటికి దూరంగా
ఉన్నదీ అన్నది
తానులేక మనసుకి సుఖమెత్తా ఉంటది
నా బాధ పిల్లకి ఎప్పుడర్థమవుతది
యే లాడీసు ఇంతే తమ్మి
వాళ్ళు చెప్పినవన్నీ నమ్మి
మానసిచ్చ్చామంటే తిరిగి ఎవ్వరు పట్టుకు పోతారే
వేరే వాణ్ని కట్టుక పోతారే
బ్రేక్ -అప్ బ్రేక్ -అప్ బ్రేక్-అప్
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్య్ ప్యాక్ అప్పు
బ్రేక్ -అప్ బ్రేక్ -అప్ బ్రేక్-అప్
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్య్ ప్యాక్ అప్పు
బ్రేక్ -అప్ బ్రేక్ -అప్ బ్రేక్-అప్
కింగ్ లాంటి ఉమా గాడి లైఫ్య్ ప్యాక్ అప్పు
Back-up…………….
More…click here
Break-up song lyrics
Unnatundi gundey lyrics
Hey Badhulu cheppavey song lyrics